Harish Rao: రాష్ట్రంలో ఏ సర్వే రిపోర్టులు చూసినా గులాబీ జెండాకే అనుకూలం

Harish Rao Visit to the Mahabubnagar District
x

Harish Rao: రాష్ట్రంలో ఏ సర్వే రిపోర్టులు చూసినా గులాబీ జెండాకే అనుకూలం

Highlights

Harish Rao: తెలంగాణలో ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా అధికారం బీఆర్ఎస్‌దే

Harish Rao: తెలంగాణలో ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే అన్నారు మంత్రి హరీష్‌రావు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ సర్వే చూసినా గులాబీ జెండా గెలుస్తుందనే రిపోర్టులు వస్తున్నాయన్నారు హరీష్‌రావు. ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రకటించిన హామీలపై విమర్శలు చేశారు హరీష్‌రావు. కాంగ్రెస్ నేతలే అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతల మాయమాటలు మోసపోవద్దన్నారు హరీష్‌రావు.

Show Full Article
Print Article
Next Story
More Stories