Harish Rao: కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తోంది

Harish Rao Speech In Miryalaguda
x

Harish Rao: కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తోంది

Highlights

Harish Rao: 60 ఏళ్లలో జరగని అభివృద్ధి ఈ పదేళ్లలో జరిగింది

Harish Rao: మిర్యాలగూడను అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి హరీష్‌రావు. మిర్యాలగూడలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీష్‌రావు హాజరయ్యారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధి ఈ పదేళ్లలో జరిగిందని తెలిపారు. అభివృద్ధి జరగనిదే కేంద్రం అవార్డులు ఇస్తోందా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తోందని.. విపక్షాల విషప్రచారాలను కార్యకర్తలు తిప్పికొట్టాలని మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories