Harish Rao: డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నెం.1 కాబోతుంది

Harish Rao Says Telangana is Going to be No.1 in the Production of Doctors
x

Harish Rao: డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నెం.1 కాబోతుంది

Highlights

Harish Rao: దేశానికి అన్నంపెట్టే స్థాయికి ఎదిగిన తెలంగాణ

Harish Rao: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు మండలిలో తెలిపారు. కొత్త టిమ్స్‌ ఆస్పత్రిలో 30శాతం వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వెయ్యి పడకలకు 3 వెంటిలేటర్లు ఉంటాయాన్నారు. నిమ్స్‌లో 150 వెంటిలేటర్లు పనిచేస్తున్నాయని.. నిమ్స్‌ డాక్టర్ల కృషి ఎనలేనిదన్నారు. నాలుగైదు రోజుల్ల కొత్త పీహెచ్‌సీలు మంజూరు చేస్తామన్నారు. దేశానికి అన్నంపెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని ...త్వరలో దేశానికి డాక్టర్లను అందించే స్థాయికి తెలంగాణ ఎదుగుతుందని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories