Harish Rao: వైద్య వ్యవస్థలో తెలంగాణ ప్రభుత్వం ఒక విప్లం సృష్టింది

Harish Rao Says Telangana Creates History Medical Sector
x

Harish Rao: వైద్య వ్యవస్థలో తెలంగాణ ప్రభుత్వం ఒక విప్లం సృష్టింది

Highlights

Harish Rao: కేసీఆర్ పాలనలో రైతులు, కూలీల పిల్లలు కూడా వైద్యులు అవుతున్నారు

Harish Rao: సిద్దిపేటలో వెయ్యిపడకల ప్రభుత్వ హాస్పిటల్‌ను ప్రారంభించారు మంత్రి హరీష్‌రావు. వైద్య వ్యవస్థలో తెలంగాణ ప్రభుత్వం ఒక విప్లం సృష్టిందన్నారు హరీష్‌రావు. కేసీఆర్ పాలనలో రైతులు, కూలీల పిల్లలు కూడా వైద్యులు అవుతున్నారని అన్నారు. గాంధీ హాస్పిటల్‌లోని వైద్య సేవలు సిద్దిపేటలోనూ అందుబాటులోకి వచ్చాయన్నారు. గుండెకు సంబంధించిన ఆపరేషన్లు కూడా సిద్దిపేటలోనే చేసుకోవచ్చన్నారు. నూతనంగా ప్రారంభించిన హాస్పిటల్‌లో 15 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయన్నారు. ఇకపై వైద్య సేవలకు హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. సిద్దిపేటలో డయాలసిస్ బెడ్లు 40కి పెంచుతామన్నారు మంత్రి హరీష్‌రావు.

Show Full Article
Print Article
Next Story
More Stories