Harish Rao: ఏటా హాఫ్ మారథాన్‌ రన్‌ను నిర్వహిస్తాం

Harish Rao said that Half Marathon run will be Organized Every Year
x

Harish Rao: ఏటా హాఫ్ మారథాన్‌ రన్‌ను నిర్వహిస్తాం

Highlights

Harish Rao: ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకే హాఫ్‌ మారథాన్

Harish Rao: సిద్దిపేటలో హాఫ్‌ మారథాన్‌ కార్యక్రమాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. మారథాన్‌లో భారీ సంఖ్యలో స్థానికులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఏటా హాఫ్ మారథాన్‌ రన్‌ను నిర్వహిస్తామని మంత్రి హరీశ్ తెలిపారు. 4 వేల మంది క్రీదాకారులు నమోదు చేసుకోవడం సంతోషకరమని అన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకే హాఫ్‌ మారథాన్‌ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. హాఫ్‌ మారథాన్‌కు వచ్చినవారందరికీ మంత్రి హరీశ్ రావు ధన్యవాదాలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories