Harish Rao: 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నమంత్రి హరీష్ రావు

Harish Rao Participated in the 9th International Yoga Day
x

Harish Rao: 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నమంత్రి హరీష్ రావు 

Highlights

Harish Rao: యోగా చేసిన మంత్రి హరీష్ రావు

Harish Rao: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి యోగా చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, జిల్లా పరిషత్ చెర్మన్ రోజాశర్మ కూడా యోగాలో పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories