Harish Rao: కేంద్రం తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వడం లేదు

Harish Rao Fire On Central Government
x

Harish Rao: కేంద్రం తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వడం లేదు

Highlights

Harish Rao: మోటర్లకు మీటర్లు పెట్టలేదని రూ.30వేల కోట్లు ఆపారు

Harish Rao: రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం కొర్రీలు పెడుతోందని ఆరోపించారు మంత్రి హరీశ్‌రావు. మోటర్లకు మీటర్లు పెట్టలేదని తెలంగాణకి వచ్చే 30 వేల కోట్ల రూపాయలు ఆపారన్నారు. మిషన్ భగీరథకు 13 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా కేంద్రం పట్టించుకోలేదన్నారు హరీశ్ రావు.

Show Full Article
Print Article
Next Story
More Stories