Harish Rao: కాంగ్రెస్‌ రాజకీయాలు మానుకుని రైతులను ఆదుకోవాలి

Harish Rao Comments on Congress Govt
x

Harish Rao: కాంగ్రెస్‌ రాజకీయాలు మానుకుని రైతులను ఆదుకోవాలి

Highlights

Harish Rao: బీఆర్ఎస్‌ ఎప్పుడూ రైతుల పక్షమే

Harish Rao: కేసీఆర్‌ పొలం బాట పట్టడంతో కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలకు దిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ప్రభుత్వం రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిద్దిపేట కలెక్టర్‌కు ఆయన వినతిపత్రం ఇచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోవడం లేదని హరీష్‌రావు దుయ్యబట్టారు. ఎండిన పంటలను పరిశీలించేందుకు ప్రభుత్వ నేతలకు సమయం లేదా అన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ రాజకీయాలు మాని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories