Telangana Budget 2023: ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోలేదు

Harish Rao Comments On Central Government
x

Harish Rao: ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోలేదు 

Highlights

Telangana Budget 2023: కేంద్ర బకాయిలపై ఆర్థిక మంత్రి విమర్శలు

Telangana Budget 2023: కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలపై ఆర్థిక మంత్రి హరీష్‌ రావు బడ్జెట్‌ ప్రసంగంలో ప్రస్తావించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. ఆ నిధులను తెలంగాణకు ఇప్పించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు హరీష్‌రావు.

Show Full Article
Print Article
Next Story
More Stories