Harish Rao: హైదరాబాద్ అభివృద్ధి పక్క రాష్ట్రం రజనీలకు అర్థం అవుతోంది.. రాష్ట్ర గజనీలకు అర్థం కావడం లేదు

Harish Rao Comments On BJP And Congress
x

Harish Rao: హైదరాబాద్ అభివృద్ధి పక్క రాష్ట్రం రజనీలకు అర్థం అవుతోంది.. రాష్ట్ర గజనీలకు అర్థం కావడం లేదు

Highlights

Harish Rao: లింగాయత్ లను ఓబీసీలో చేర్చాలన్న... తీర్మానం అమలయ్యేలా కిషన్ రెడ్డి చూడాలి

Harish Rao: హైదరాబాద్ అభివృద్ధి పక్క రాష్ట్రం రజనీలకు అర్థం అవుతోంది...కానీ రాష్ట్రంలోని గజనీలకు అర్థం కావడం లేదన్నారు మంత్రి హరీశ్ రావు. తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారాయన. ఎయిర్ పోర్టు నుంచి నగరంలోకి వస్తుంటే అమెరికాలో ఉన్నట్లు అనిపించిందని అన్నారంటే ప్రభుత్వ పనితీరును అర్ధం చేసుకోవచ్చన్నారు. లింగాయత్ లను ఓబీసీలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి పంపిందని... కిషన్ రెడ్డి చొరవ తీసుకుని ఇది అమలయ్యేలా చూడాలన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండలంలో వీర శైవ లింగాయత్ భవన నిర్మాణానికి మంత్రి హరీశ్ రావు శంకు స్థాపన చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories