logo
తెలంగాణ

నిర్మల్ జిల్లా బాసర ట్రీపుల్ ఐటీలో విద్యార్థినిపై వేధింపులు

Harassment of Female Student in Basara IIIT Nirmal
X

నిర్మల్ జిల్లా బాసర ట్రీపుల్ ఐటీలో విద్యార్థినిపై వేధింపులు

Highlights

Basara IIIT: ఇద్దరు ఉద్యోగులపై అధికారులకు ఫిర్యాదు చేసిన విద్యార్థిని

Basara IIIT: నిర్మల్ జిల్లా బాసర ట్రీపుల్ ఐటీలో తనను ఇద్దరు ఉద్యోగులు వేధిస్తున్నారని ఓ విద్యార్థిని అధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే ఇద్దరు అటెండర్లు విద్యార్థనిని వేధిస్తున్నట్టు సమాచారం అందింది. కాగా ఈ ఘటనపై వన్ మెన్ కమిటీ ఏర్పాటు చేసి... పూర్తి విచారణ చేపడతామని ట్రిపుల్ ఐటీ అధికారులు తెలిపారు.

Web TitleHarassment of Female Student in Basara IIIT Nirmal
Next Story