Rangareddy: రామచంద్రపురంలో డ్రగ్స్‌ విక్రయిస్తున్న జిమ్‌ ఓనర్‌ అరెస్ట్

Gym Owner Arrested For Selling Drugs In Ramachandrapuram
x

Rangareddy: రామచంద్రపురంలో డ్రగ్స్‌ విక్రయిస్తున్న జిమ్‌ ఓనర్‌ అరెస్ట్

Highlights

Rangareddy: అల్‌ నహిదికు సహకరిస్తున్న మరో ఇద్దరు నిందితులు అరెస్ట్

Rangareddy: సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో నిషేధిత డ్రగ్స్‌తో వెళ్తున్న జిమ్‌ ఓనర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జిమ్‌కు వచ్చే వారికి స్టేరాయిడ్స్‌ ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆల్‌ నహది నగరంలో పలు చోట్ల జిమ్‌లు నిర్వహిస్తున్నాడు. ఆల్‌ నహిది నుంచి భారీగా స్టేరాయిడ్‌ ఇంజక్షన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆల్‌ నహదికు సహకరిస్తున్న మరో ఇద్దరు నిందితులు అబ్దుల్‌ ఖాదర్‌, మొహమ్మద్‌ ఇబ్రహీంలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆల్‌ నహది చాంద్రాయణగుట్టలోని తన జిమ్‌లో ఒక్కో ఇంజెక్షన్‌ను రెండు వేలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories