Guvvala Balaraju: రాజకీయ కక్షతోనే ఎమ్మెల్సీ కవితను వేధిస్తున్నారు

Guvvala Balaraju: కేసీఆర్ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయడానికే బీజేపీ ఇటువంటి పనులు చెస్తుంది

R Tripura Malini
Updated on: 11 Dec 2022 2:45 PM IST
Guvvala Balaraju Says MLC Kavitha is being Harassed Because of the Political Rivalry
X

Guvvala Balaraju: రాజకీయ కక్షతోనే ఎమ్మెల్సీ కవితను వేధిస్తున్నారు

Guvvala Balaraj: రాజకీయ కక్షతోనే ఎమ్మెల్సీ కవితను వేధిస్తున్నారని కడిగిన ముత్యంలా కవిత కేసు నుంచి బయటకు వస్తారని ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయడానికే బీజేపీ ఇటువంటి పనులు చేస్తోందంటున్న గువ్వల బాలరాజు.

R Tripura Malini

R Tripura Malini

Next Story