Guvvala Amala: బాలరాజు ఆరోగ్య పరిస్థితి కుదుటపడుతోంది

Guvvala Amala On Her Husband Health
x

Guvvala Amala: బాలరాజు ఆరోగ్య పరిస్థితి కుదుటపడుతోంది

Highlights

Guvvala Amala: ఎక్స్‌రే, స్కానింగ్ చేసి ఫ్రాక్చర్స్ ఏమీ లేవని డాక్టర్లు చెప్పారు

Guvvala Amala: బాలరాజు ఆరోగ్య పరిస్థితి కుదుటపడుతోందన్నారు ఆయన సతీమణి అమల. మెడ భాగం, కడుపు, చెస్ట్‌లో పెయిన్ ఉందని చెప్పారని... అయితే ఎక్స్‌రే, స్కానింగ్ చేసి ఫ్రాక్చర్స్ ఏమీ లేవని డాక్టర్లు చెప్పారన్నారు. సాయంత్రం వరకు ఆస్పత్రిలో ఉండాలని.. ఆ తర్వాత డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారన్నారు. నియోజకవర్గ ప్రజలు ధైర్యంగా ఉండాలని...బాలరాజు త్వరగా కోలుకొని ప్రజల్లోకి వస్తారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories