తెలంగాణ బడ్జెట్ కు గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ శుభాకాంక్షలు

Governor Tamilisai Soundararajan Wishes Telangana Budget
x

తెలంగాణ బడ్జెట్ కు గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ శుభాకాంక్షలు

Highlights

Tamilisai Soundararajan: తెలంగాణ ప్రజలతో రెండేళ్ల అనుబంధాన్ని గుర్తుచేసుకున్న గవర్నర్

Tamilisai Soundararajan: తెలంగాణ ప్రజల మేలుకోరి ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాని గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ పేర్కొన్నారు. యాదగిరీశుని దర్శనార్థం యాదాద్రి చేరుకున్నఆమె అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ ప్రతిపాదనపై స్పందించారు. తనది తమిళనాడు అయినప్పటికీ గరవర్నర్ గా రెండేళ్ల అనుబంధాన్ని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజలను సంక్షేమంకోసం, సుభిక్షతకోసం దేవుణ్ణి ప్రార్థించామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories