యాదాద్రీశుని సన్నిధిలో గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్

Governor Tamilisai Soundararajan Visits Yadadri Temple | TS News Today
x

యాదాద్రీశుని సన్నిధిలో గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్

Highlights

తమిళసై సౌందరరాజన్ ను ఘనంగా స్వాగతించిన కలెక్టర్ పమేల సత్పతి

Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో భువనగిరి యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ ఈవో గీత, వేదపండితులతో కలసి పూర్ణకుంభంతో స్వాగతించారు. పోలీసులచేత గౌరవవందనం స్వీకరించి యాదాద్రి ప్రధానాలయం ను సందర్శించారు, స్వయంభు మూర్తులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories