Tamilisai Soundararajan:గవర్నర్ తమిళిసై మానవీయత.. రోడ్డుపై గాయాలతో ఉన్న వ్యక్తిని గుర్తించి చలించిన గవర్నర్

*డాక్టర్‌గా క్షతగాత్రునికి ప్రథమచికిత్స చేసిన తమిళిసై

Rama Rao
Published on: 5 Nov 2022 6:20 AM IST
Governor Tamilisai Gives First Aid to a Young Man Suffered a Head Injury in a High Way
X

Tamilisai Soundararajan: గవర్నర్ తమిళిసై మానవీయత.. రోడ్డుపై గాయాలతో ఉన్న వ్యక్తిని గుర్తించి చలించిన గవర్నర్

Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళిసై మానవీయతను చాటుకున్నారు. పాండిచ్చేరి పర్యటనకు వెళ్లిన గవర్నర్ తమిళిసై హైదరాబాద్‌ వస్తూ మార్గ మధ్యలో రోడ్డు ప్రమాద బాధితుడిని చూసి చలించిపోయారు. రక్తగాయాలతో ఉన్న ఆ వ్యక్తిని గుర్తించిన తమిళిసై, డాక్టరుగా సేవలు అందించారు. రక్తగాయాలను శుభ్రపరచి, కట్టుకట్టి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం సమీపం ఆస్పత్రికి తరలించారు.

Rama Rao

Rama Rao

Next Story