Governor Tamilisai: జమిలి ఎన్నికలకు నా మద్దతు ఉంటుంది

Governor Tamilisai Completed 4 years Tenure Telangana Governor
x

Governor Tamilisai: జమిలి ఎన్నికలకు నా మద్దతు ఉంటుంది

Highlights

Governor Tamilisai: వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌తో నిధుల దుర్వినియోగాన్ని అరికట్టవచ్చు

Governor Tamilisai: జమిలి ఎన్నికలకు తన పూర్తి మద్దతు ఉంటుందని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, పీపుల్ ఆఫ్ తెలంగాణ బుక్‌ను గవర్నర్‌ తమిళిసై రిలీజ్ చేశారు. వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌కు తన పూర్తి మద్దతు ఉంటుందని...ఈ పద్దతితో ఎన్నికల పేరుతో నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు ఎన్నో లాభాలున్నాయని గవర్నర్‌ తమిళిసై తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories