logo
తెలంగాణ

Medarm: ఇవాళ మేడారానికి తెలంగాణ గవర్నర్

Governor of Telangana to Medaram Today
X

Medarm: ఇవాళ మేడారానికి తెలంగాణ గవర్నర్

Highlights

Medaram: సమ్మక్క, సారలమ్మలను దర్శించుకోనున్న తమిళిసై, మొక్కులు చెల్లించుకోనున్న గవర్నర్.

Medaram: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ఇవాళ మేడారం వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో మేడారం చేరుకోనున్నారు. అనంతరం సమ్మక్క, సారలమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించనున్నారు. గవర్నర్‌ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Web TitleGovernor of Telangana to Medaram Today
Next Story