నిర్మల్‌ జిల్లా దస్తురాబాద్‌ మండలంలో కరోనా కలకలం

Government School Teacher Tested Covid Positive in Nirmal District
x

ప్రభుత్వ ఉపాధ్యాయుడికి కోవిడ్‌ (ఫైల్ ఫోటో)

Highlights

* గోడిసిర్యాల్‌ గ్రామంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుడికి కోవిడ్‌ * టీచర్‌కు పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో స్కూల్‌ మూసివేత

Nirmal: నిర్మల్‌ జిల్లా దస్తురాబాద్‌ మండలంలో కరోనా కలకలం రేగింది. గోడిసిర్యాల్‌ గ్రామంలోని ప్రభుత్వ స్కూల్‌ ఉపాధ్యాయుడికి కరోనా నిర్ధారణ అయ్యింది. టీచర్‌కు పాజిటివ్‌ అని తేలడంతో స్కూల్‌ను మూసివేశారు అధికారులు. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలోని పరిసరాలను శానిటైజేషన్‌ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories