Top
logo

Telangana: గణేష్‌ నిమజ్జనంపై హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్

Government Review Petition on High Court Orders on Ganesh Immersion
X

తెలంగాణ హైకోర్టు (ఫోటో ది హన్స్ ఇండియా )

Highlights

Telangana: ట్యాంక్‌బండ్‌లో గణేష్‌ విగ్రహాల నిమజ్జనంపై మధ్యంతర ఉత్తర్వులు

Telangana: గణేష్‌ నిమజ్జనంపై హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయనుంది. ట్యాంక్‌బండ్‌లో గణేష్‌ విగ్రహాల నిమజ్జనంపై ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని ఆదేశాలిచ్చింది. దీంతో హైకోర్టు ఆదేశాలపై రేపు రివ్యూ పిటిషన్‌ వేయనుంది తెలంగాణ ప్రభుత్వం.

Web TitleGovernment Review Petition on High Court Orders on Ganesh Immersion
Next Story