Telangana: ఆర్టీసీ బిల్లులో గవర్నర్‌ లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రభుత్వం వివరణ

Government Gives Explanations To Governor Tamilisai On Tsrtc Merger Bill
x

Telangana: ఆర్టీసీ బిల్లులో గవర్నర్‌ లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రభుత్వం వివరణ

Highlights

Telangana: పెన్షన్, తదితర ప్రయోజనాల ఇస్తారా అని వివరణ కోరిన గవర్నర్

Telangana: ఆర్టీసీ బిల్లుపై గవర్నర్‌ కోరిన వివరణలు పంపింది తెలంగాణ ప్రభుత్వం. గవర్నర్‌ అడిగిన అంశాలపై వివరణను ఇచ్చింది. ఆర్టీసీ బిల్లుపై 5 సందేహాలు ఉన్నాయని.. వాటిపై వివరణ ఇవ్వాలని గవర్నర్‌ ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర గ్రాంట్లు, వాటాలు, రుణాలపై వివరాలు కావాలన్నారు. ఆర్టీసీ స్థితిని మార్చడంపై సమగ్ర వివరాలు అడిగారు. దీంతో గవర్నర్ అడిగిన అన్ని అంశాలపై వివరణ ఇచ్చింది ప్రభుత్వం.

Show Full Article
Print Article
Next Story
More Stories