Top
logo

ప్రభుత్వ చీఫ్‌ విప్‌, విప్‌లను ఖరారు చేసిన సీఎం కేసీఆర్‌

ప్రభుత్వ చీఫ్‌ విప్‌, విప్‌లను ఖరారు చేసిన సీఎం కేసీఆర్‌
Highlights

ఈనెల 9 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వ చీఫ్ విప్, విప్ లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు....

ఈనెల 9 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వ చీఫ్ విప్, విప్ లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ గా దాస్యం వినయ్‌భాస్కర్ ను.. విప్ లుగా గొంగిడి సునీత, గంప గోవర్థన్, గువ్వల బాలరాజుతో పాటు అరికెపూడి గాంధీ, రేగ కాంతారావు, బాల్క సుమన్ పేర్లను ఖరారు చేశారు.

Next Story

లైవ్ టీవి


Share it