Kukatpally: అదుపు తప్పి.. నడుస్తూ వెళ్తున్న మహిళను ఢీకొన్న గూడ్స్ ఆటో

Goods Auto Hit A Lady While Walking In Kukatpally
x

Kukatpally: అదుపు తప్పి.. నడుస్తూ వెళ్తున్న మహిళను ఢీకొన్న గూడ్స్ ఆటో 

Highlights

Kukatpally: సీసీ కెమెరాలో ప్రమాద దృశ్యాలు రికార్డు

Kukatpally: కూకట్‌పల్లి వసంత్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న గూడ్స్ ఆటో అదుపు తప్పింది. రోడ్డుపై నడిచి వెళ్తున్న సూర్యకుమారిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories