Rythu Bandhu: రైతులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త.. ఈనెల 26 నుంచి రైతుబంధు నిధుల విడుదల

Good News For The Farmers Releasing Rythu Bandhu Funds
x

Rythu Bandhu: రైతులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త.. ఈనెల 26 నుంచి రైతుబంధు నిధుల విడుదల

Highlights

Rythu Bandhu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్న సర్కార్‌

Rythu Bandhu: తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఈనెల 26 నుంచి రైతుబంధు నిధులను విడుదల చేయనుంది. ఖరీఫ్‌ పంట కోసం రైతులకు పెట్టుబడి సాయంగా. రైతు బంధు డబ్బులను ఖాతాల్లో జమ చేయనుంది సర్కార్‌. ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి హరీష్‌రావుకు సీఎం ఆదేశాలిచ్చారు. పోడు భూములకు పట్టాలు పంపిణీ చేసిన తర్వాత. పట్టాలు పొందిన రైతులకు కూడా రైతుబంధు సాయాన్ని అందించనుంది ప్రభుత్వం.

Show Full Article
Print Article
Next Story
More Stories