ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

Good news for Telangana employees working in AP
x

ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

Highlights

తెలంగాణకు రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేసింది ఏపీ ప్రభుత్వం. తెలంగాణా ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్ధన మేరకు వారిని తెలంగాణకు రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణాకు రిలీవ్ అవుతున్న ఉద్యోగులు తమ కేడర్‌లోని చివరి ర్యాంక్‌లో మాత్రమే విధుల్లో చేరతారని స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories