Singareni: సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు గుడ్ న్యూస్

Good News for Singareni Workers and Employees
x

Singareni: సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు గుడ్ న్యూస్

Highlights

Singareni: ఏక మొత్తంలో ఒకేసారి ఏరియర్స్ చెల్లించేలా సర్క్యులర్‌

Singareni: సింగరేణి కార్మికులకు,ఉద్యోగులకు సింగరేణి యాజమాన్యం గుడ్‌న్యూస్ చెప్పింది. ఏక మొత్తంలో సింగరేణిలో ఉద్యోగులకు,కార్మికులకు ఒకేసారి ఏరియర్స్ చెల్లించేలా సింగరేణి సర్క్యులర్ విడుదల చేసింది. ఈనెల 21న ఉద్యోగులందరికీ చెల్లింపు చేయనున్నట్లు సర్క్యులర్ లో పేర్కొంది సింగరేణి యాజమాన్యం. దీని ద్వారా ఒక్కో కార్మికుడికి దాదాపుగా 4 లక్షల మేర ఏరియర్స్ అందే అవకాశం ఉంది. దీని ద్వారా దాదాపు 40 వేల ఉద్యోగులకు లబ్ది చేకూరింది. 23 నెలల ఏరియర్స్ చెల్లింపులో 23 నెలల సీఎంపీఎఫ్ షేర్, ఇంకామ్ టాక్స్ వాటి బకాయిలు తీసుకొని మిగతా బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories