శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత
x
Highlights

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి ఏకంగా 5 కిలోల బంగారం బిస్కెట్లను ...

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి ఏకంగా 5 కిలోల బంగారం బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ రెండు కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories