Madhapur: అయ్యప్ప సోసైటీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

Ghmc Demolishing Illegal Construction In Madhapur
x

Madhapur: అయ్యప్ప సోసైటీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

Highlights

Madhapur: పర్మిషన్ లేని బిల్డింగ్స్‌ను డిమాలిస్ చేస్తున్న మున్సిపల్ సిబ్బంది

Madhapur: మాదాపూర్‌ అయ్యప్ప సోసైటీలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్న కట్టడాలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. మున్సిపల్‌ సిబ్బంది పర్మిషన్‌ లేని బిల్డింగ్స్‌‌ను జేసీబీల సహాయంతో కూల్చేస్తున్నారు. అయ్యప్ప సోసైటీ చేరుకున్న అధికారులు ఐదు జేసీబీలతో అక్రమ కట్టడాలను డిమాలిస్‌ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు చేస్తున్న వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని అధికారులు హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories