సీబీఐ విచారణకు సిద్ధమే : జెన్‌కో సీఎండీ

సీబీఐ విచారణకు సిద్ధమే : జెన్‌కో సీఎండీ
x
Highlights

తెలంగాణ విద్యుత్ రంగంలో భారీ కుంభ కోణం జరిగిందని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు అన్నారు. అన్ని విద్యుత్...

తెలంగాణ విద్యుత్ రంగంలో భారీ కుంభ కోణం జరిగిందని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు అన్నారు. అన్ని విద్యుత్ కొనుగోలు ఒప్పందాలన్ని పారదర్శకంగా , అవినీతికి తావు లేకుండా జరిగాయని స్పష్టం చేశారు. కొందరు విద్యుత్ సంస్థలపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. వారు కోరుకుంటే విద్యుత్ సంస్థపై సీబీఐ విచారణ, సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని ప్రభాకర్ రావు సవాల్ విసిరారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories