CM KCR: సీఎం కేసీఆర్‌ను కలిసిన గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌

Gellu Srinivas Yadav Meet CM KCR in Pragathi Bhavan
x

సీఎం కెసిఆర్ ను కలసిన జల్లు శ్రీనివాస్ (ఫైల్ ఇమేజ్)

Highlights

CM KCR: హుజూరాబాద్‌ అభ్యర్థిగా ఎన్నుకోవడంపై కేసీఆర్‌కు కృతజ్జతలు

CM KCR: ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ కలిశారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు గెల్లు శ్రీనివాస్‌. అనంతరం సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందించారు గెల్లు.

Show Full Article
Print Article
Next Story
More Stories