Gangula Kamalakar: మేము ప్రభుత్వంలో ఉన్నాం.. తప్పులు చేయం

Gangula Kamalakar: సీబీఐ అధికారులు 20 నిమిషాలే ప్రశ్నలు వేశారు

Jyothi
Published on: 4 Dec 2022 1:43 PM IST
Gangula Kamalakar Revealed that the CBI Officials Questioned Him for Only 20 Minutes in Delhi
X

Gangula Kamalakar: మేము ప్రభుత్వంలో ఉన్నాం.. తప్పులు చేయం

Gangula Kamalakar: ఢిల్లీలో సీబీఐ అధికారులు తనను కేవలం 20 నిమిషాలు మాత్రమే ప్రశ్నలు వేశారని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. మళ్లీ మళ్లీ పిలవడం ఎందుకని కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారని చెప్పుకొచ్చారు గంగుల.. తాము ప్రభుత్వంలో ఉన్నామని, తప్పులు చేయబోమన్నారు మంత్రి... తనను గానీ, తన వాబ రవిచంద్రను గానీ నకిలీ సీబీఐ అధికారి ఏరోజూ డబ్బులు డిమాండ్ చేయలేదని తెలిపారు మంత్రి గంగుల కమలాకర్.. అయితే తన బావ ఎంపీ రవిచంద్ర 15 లక్షల రూపాయలను ఓ బ్యాంకులో క్రెడిట్‌పై నకిలీ సీబీఐ అధికారికి ఇప్పించారని చెప్పారు.

Jyothi

Jyothi

Next Story