Nagarkurnool: కరోనా నియంత్రణకు శ్రీ కృష్ణ కాటన్ మిల్లు 50 వేల విరాళం

Nagarkurnool: కరోనా నియంత్రణకు శ్రీ కృష్ణ కాటన్ మిల్లు 50 వేల విరాళం
x
Gaggalapally Sri Krishna Cotton Mill ownership
Highlights

కరోనా నియంత్రణకు ఖర్చు చేసేందుకు సీఎం సహాయ నిధికి 50 వేల రూపాయల చెక్కును విరాళంగా గగ్గలపల్లీ శ్రీ కృష్ణ కాటన్ మిల్ యాజమాన్యం అందజేసారు. యాజమాన్య...

కరోనా నియంత్రణకు ఖర్చు చేసేందుకు సీఎం సహాయ నిధికి 50 వేల రూపాయల చెక్కును విరాళంగా గగ్గలపల్లీ శ్రీ కృష్ణ కాటన్ మిల్ యాజమాన్యం అందజేసారు. యాజమాన్య సభ్యులు రాజ వర్ధన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, కృష్ణారెడ్డి, అశోక్ కుమార్, సీసీఐ ఇన్చార్జ్ వరుణ్ కుమార్ రెడ్డి, బుధవారం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ శ్రీధర్ ను కలసి 50వేల చెక్కును అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇండస్ట్రీస్ అధికారి హనుమంతు ఉన్నారు. అనంతరం కలెక్టర్ వారిని అభినందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories