జూబ్లీహిల్స్ పబ్ రేప్ కేసులో నలుగురు మైనర్లకు బెయిల్

Four Minors Granted Bail in Jubilee Hills Pub Rape Case
x

జూబ్లీహిల్స్ పబ్ రేప్ కేసులో నలుగురు మైనర్లకు బెయిల్

Highlights

Amnesia Pub Case: జువెనైల్ హోం నుంచి బయటకు వచ్చిన నలుగురు మైనర్లు

Amnesia Pub Case: సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ మైనర్ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు మైనర్లు బెయిల్‌పై విడుదలయ్యారు. జువెనైల్ జస్టిస్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు మైనర్ నిందితులను విడుదల చేశారు. విచారణకు సహకరించాలని, హైదరాబాద్ D.P.O. ముందు ప్రతి నెల హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. మే 28న, జూబ్లీహిల్స్‌లో ఉన్న పబ్‌లో పార్టీ జరిగిన తర్వాత 17 ఏళ్ల మైనర్ బాలికపై ఐదుగురు మైనర్లు మరో మేజర్ యువకుడు సహా బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా నలుగురు మైనర్లకు బెయిల్ మంజూరు చేసింది జువెనైల్ కోర్టు.

Show Full Article
Print Article
Next Story
More Stories