Peddapalli: పెద్దపల్లి గ్యాంగ్‌ రేప్ కేసులో నలుగురు అరెస్టు

Four Arrested In Peddapalli Gang Rape Case
x

Peddapalli: పెద్దపల్లి గ్యాంగ్‌ రేప్ కేసులో నలుగురు అరెస్టు

Highlights

Peddapalli: బాలిక చివరిసారిగా మాట్లాడిన ఆడియో రికార్డ్‌ పరిశీలన

Peddapalli: పెద్దపల్లి గ్యాంగ్‌ రేప్ కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. అప్పన్నపేటలో బాలికపై నలుగురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. గ్యాంగ్‌ రేప్‌లో చనిపోయిన బాలిక స్వస్ధలం మధ్యప్రదేశ్‌లో.. పెద్దపల్లి ఏసీపీ మహేష్‌ ఆధ్వర్యంలో విచారణ జరిపారు. బాలిక చివరిసారిగా మాట్లాడిన ఆడియో రికార్డ్‌‌లను పరిశీలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories