Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డితో RBI మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌ భేటీ

Former RBI Governor Meets CM Revanth Reddy
x

Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డితో RBI మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌ భేటీ

Highlights

Revanth Reddy: హాజరైన మంత్రులు భట్టి, శ్రీధర్‌బాబు, సీఎస్ శాంతికుమారి

Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ భేటీ అయ్యారు. కేంద్రప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుగా రఘురాం రాజన్ పని చేశారు. సీఎం రేవంత్‌రెడ్డితో ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆర్థికపరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, సీఎస్ శాంతి కుమారి హాజరయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories