టీఆర్‌ఎస్‌ లో చేరిన కీలక నేత

టీఆర్‌ఎస్‌ లో చేరిన కీలక నేత
x
Highlights

కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే అరికెల నర్సారెడ్డి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన నివాసంలో నర్సారెడ్డికి...

కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే అరికెల నర్సారెడ్డి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన నివాసంలో నర్సారెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్‌. ఈ సందర్భంగా అరికెల మాట్లాడుతూ.. తన సన్నిహితులు, కార్యకర్తల సూచన మేరకు టీఆరెస్ లో చేరినట్టు చెప్పారు. త్వరలోనే కాంగ్రెస్‌ క్యాడర్‌ను పార్టీలో చేర్పించేందుకు భారీ ఎత్తున ఒక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories