కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు

Former Minister Tummala Nageswara Rao Joins Congress
x

కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు

Highlights

Thummala Nageswara Rao: బీఆర్ఎస్‌లో టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తిలో తుమ్మల

Thummala Nageswara Rao: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం హైదరబాద్ వచ్చిన సోనియా గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. తాజ్‌కృష్ణాలో పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు ఖర్గే. ఖమ్మం జిల్లాలోని పాలేరు టికెట్ ఆశించారు తుమ్మల. కానీ బీఆర్ఎస్‌లో టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో కారు దిగి హస్తం గూటికి చేరారు. తుమ్మల పార్టీ మార్పుతో.. ఖమ్మం జిల్లా పాలిటిక్స్ మరింత రంజుగా మారనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories