Somesh Kumar: తెలంగాణ సీఎం ముఖ్య సలహాదారుగా మాజీ సీఎస్ సోమే‌శ్ కుమార్

Former CS Somesh Kumar appointed as Chief Advisor to CM KCR
x

Somesh Kumar: తెలంగాణ సీఎం ముఖ్య సలహాదారుగా మాజీ సీఎస్ సోమే‌శ్ కుమార్

Highlights

Somesh Kumar: ఉత్తర్వులిచ్చిన తెలంగాణ ప్రభుత్వం

Somesh Kumar: తెలంగాణ మాజీ సీఎస్‌ సోమేష్ కుమార్‌.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. ముఖ్య సలహాదారుగా సోమేశ్‌కుమార్‌కు కేబినెట్‌ హోదాను ప్రభుత్వం కల్పించింది. గతంలో సోమేశ్‌కుమార్ తెలంగాణ సీఎస్‌గా పని చేసిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories