KCR: నేడు మెదక్‌ జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్‌ ప్రచారం

Former CM KCR Is Campaigning In Medak District Today
x

KCR: నేడు మెదక్‌ జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్‌ ప్రచారం

Highlights

KCR: రాత్రి 7 గంటలకు మెదక్‌లో కార్నర్‌ మీటింగ్‌

KCR: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో తెలంగాణలో నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇవాళ మెదక్ జిల్లాలో కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు మెదక్‌లో కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొననున్నారు. కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తూ కార్యకర్తలను ఉత్తేజపరుస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories