Revanth Reddy: తెలంగాణకు రూ.31,500 కోట్ల విదేశీ పెట్టుబడులు

Foreign investments of Rs.31,500 crore for Telangana Says Revanth Reddy
x

Revanth Reddy: తెలంగాణకు రూ.31,500 కోట్ల విదేశీ పెట్టుబడులు

Highlights

Revanth Reddy: హైదరాబాద్‌లో కాగ్నిజెంట్‌ సంస్థ కొత్త క్యాంపస్‌ ప్రారంభం

Revanth Reddy: 15 రోజుల విదేశీ పర్యటన ద్వారా రాష్ట్రానికి 31,500 కోట్ల పెట్టుబడులు సాధించామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో కాగ్నిజెంట్‌ సంస్థ కొత్త క్యాంపస్‌ను మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సీఎం రేవంత్‌ ప్రారంభించారు. హైదరాబాద్‌ రెండో రింగ్‌రోడ్డు ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు ద్వారా సెమీ అర్బన్‌ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారాయన.

Show Full Article
Print Article
Next Story
More Stories