Nizamabad: కస్తూర్బా గాంధీ స్కూల్ లో ఫుడ్ పాయిజన్.. 100 మందికి పైగా విద్యార్ధులకు అస్వస్థత

Food Poisoning In Kasturba Gandhi School
x

Nizamabad: కస్తూర్బా గాంధీ స్కూల్ లో ఫుడ్ పాయిజన్.. 100 మందికి పైగా విద్యార్ధులకు అస్వస్థత

Highlights

Nizamabad: ఆందోళన చెందుతున్న విద్యార్థినిల తల్లిదండ్రులు

Nizamabad: నిజామాబాద్ జిల్లా భీంగల్ కస్తూరిబా బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థినీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 120 మంది స్టూడెంట్స్‌కు ఫుడ్ పాయిజన్ జరిగింది. నిన్న రాత్రి ఫుడ్ పాయిజన్ జరగడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థినిలకు చికిత్స అందిస్తున్నారు

Show Full Article
Print Article
Next Story
More Stories