Mallampet: నారాయణ ఉమెన్స్ కాలేజీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్

Food Poisoning At Narayana Womens College Hostel
x

Mallampet: నారాయణ ఉమెన్స్ కాలేజీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్  

Highlights

Mallampet: శాంపిల్ సేకరించి నోటీసులు ఇచ్చిన అధికారులు

Mallampet: నారాయణ ఉమెన్స్ కాలేజీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ జరిగింది. దుండిగల్ మల్లంపేట బ్రాంచ్‌లో ఘటన చోటుచేసుకుంది. పలువురు విద్యార్ధినిలు అస్వస్థతకు గురయ్యారు. వారిని నిజాంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ట్రీట్‌మెంట్ ఇచ్చిన తర్వాత పిల్లను తల్లిదండ్రులను ఇళ్లకు తీసుకెళ్లారు. కాగా.. విషయం తెలుసుకున్న ఫుడ్ ఇన్ స్పెక్టర్ కాలేజీ హాస్టల్ కిచెన్‌లో తనిఖీలు చేపట్టారు. శాంపిల్స్ సేరకరించి.. నోటీసులు జారీ చేశారు. కాగా... రెండు రోజులు క్రితమే ఈ ఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే.. కాలేజీ హాస్టళ్లకు సప్లై అవుతున్న వాటర్ ట్యాంకర్ వల్లే.. ఫుడ్ పాయిజన్ జరిగినట్టు తెలుస్తుంది. అయితే.. ఘటననను కాలేజీ యాజమాన్యం గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories