విద్యార్థులను బెంబేలెత్తిస్తున్న ఫుడ్‌ పాయిజన్‌, 4 రోజులుగా.. 30 మంది విద్యార్థులు...

Food Poison Tension in Schools and Hostels in Adilabad District | Live News
x

విద్యార్థులను బెంబేలెత్తిస్తున్న ఫుడ్‌ పాయిజన్‌, 4 రోజులుగా.. 30 మంది విద్యార్థులు...

Highlights

Adilabad: *తాజాగా భీంపూర్‌ కస్తూర్బాలో ఫుడ్‌ పాయిజన్‌ *రిమ్స్‌కు విద్యార్థుల తరలింపు

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలోని వసతి గృహాల విద్యార్థులను ఫుడ్‌ పాయిజన్‌ బెంబేలెత్తిస్తోంది. నాలుగు రోజులుగా వరసగా ఏదో ఒక స్కూల్, హాస్టళ్లలో భోజనం వికటిస్తున్న ఘటనలు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. తాజాగా భీంపూర్ కస్తూర్బా గాంధీ విద్యాలయంలో భోజనం వికటించి 30 మంది విద్యార్థులు అస్వతస్థతకు గురయ్యారు. విద్యార్థులను హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories