Top
logo

Medipalli: గౌడ సంఘం అద్వర్యంలో వలస కూలీలకు అన్నదానం

Medipalli: గౌడ సంఘం అద్వర్యంలో వలస కూలీలకు అన్నదానం
Highlights

మేడిపల్లి: మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ బొంగోని రాజగౌడ్ గారి ఆధ్వర్యంలో, జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ హరిచరన్...

మేడిపల్లి: మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ బొంగోని రాజగౌడ్ గారి ఆధ్వర్యంలో, జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ హరిచరన్ రావు చేతుల మీదుగా బీహార్, మధ్య ప్రదేశ్, నుండి వచ్చిన సుమారు 80 మంది కూలీలకు, అనాధలకు బొజనం ప్యాకెట్లు పంపిణీ చేసారు. ఎల్లమ్మ తల్లి 17 వార్షికోత్సవం సందర్భంగా మేడిపల్లి గౌడ సంఘం 12వ రోజు అన్న దాతగా నిలిచారు.

ఈ కార్యక్రమంలోఎంపీటీసీ మకిళిదాసు, సంఘ అధ్యక్షుడు బొంగోని మల్లేశం, సంఘ సభ్యులు పోతుగంటి సతీష్, రాజన్న, డబ్బ లింగం, రమేష్, బొంగోని మల్లేశం, మర్రిపెల్లి రాజగాడ్, గంగాధర్, కర్రెన్న , స్వామి గౌడ్, తెరాస నాయకులు రావు శ్రీనివాసరావు, రాజేశ్వర్ రెడ్డి, గోపు రాజరెడ్ది, సలామాన్, గంగారాజం, పుల్లాల వేణు, తదితరులు పాల్గొన్నారు.


Web TitleFood Distribution by Goud Community for daily wage labours in Medipalli
Next Story