ఉమ్మడి మెదక్ జిల్లాను కమ్మేసిన పొగ మంచు

Fog Engulfed Medak District
x

ఉమ్మడి మెదక్ జిల్లాను కమ్మేసిన పొగ మంచు 

Highlights

* పొగమంచు కారణంగా ఊటీని తలపిస్తున్న గ్రామాలు

Medak: ఉమ్మడి మెదక్ జిల్లాను పొగ మంచు కమ్మేసింది. మంచు దుప్పటి దట్టంగా అలుముకుంది. పొగ మంచు కారణంగా గ్రామాలు ఊటీని తలపిస్తున్నాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కనుచూపు మేరలో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. వాహనాలకు లైట్లు వేసుకుని వాహనదారులు వెళుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories