logo
తెలంగాణ

Karimnagar: కరీంనగర్‌ జిల్లాలో ఫ్లెక్సీల వివాదం

Flexis Issue Between BJP Leaders and Corporation Officers
X

కరీంనగర్ జిల్లాలో ఫ్లెక్సీల వివాదం

Highlights

Karimnagar: కార్పొరేషన్‌ అధికారులకు బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం *బండి సంజయ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు

Karimnagar: కరీంనగర్‌లో ఫ్లెక్సీల వివాదం రాజుకుంది. కార్పొరేషన్‌ అధికారులకు బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బండి సంజయ్‌ పుట్టిన రోజు సందర్భంగా బీజేపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీల కట్టారని అధికారులు తొలగించారు. ఇది చూసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు కార్పొరేషన్‌ అధికారులను అడ్డుకున్నారు. తమపార్టీ ఫ్లెక్సీలను మాత్రమే ఎలా తొలగిస్తారంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు.


Web TitleFlexis Issue Between BJP Leaders and Corporation Officers
Next Story