శంషాబాద్ తుక్కుగూడలో కాల్పుల కలకలం

Firing in Tukkuguda, Shamshabad
x

శంషాబాద్ తుక్కుగూడలో కాల్పుల కలకలం

Highlights

Shamshabad: ఐరన్ లోడ్‌‌తో వెళ్తున్న లారీ డ్రైవర్‌పై గన్‌తో కాల్పులు

Shamshabad: శంషాబాద్ తుక్కుగూడలో కాల్పులు కలకలం రేపాయి. ఐరన్ లోడ్‌తో వెళ్తున్న లారీ డ్రైవర్‌పైకి కాల్పులు జరిపారు. గురి తప్పడంతో లారీ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. స్విఫ్ట్ కారులో వెళ్తున్న వ్యక్తి లారీ డ్రైవర్‌పై కాల్పులు జరిపాడు. ఐరన్ లోడ్ లారీ దొంగతనం చేయడానికి ప్రయత్నించారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి పారిపోయాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories