సికింద్రాబాద్ లో అగ్నిప్రమాదం

Fire In Secunderabad
x

సికింద్రాబాద్ లో అగ్నిప్రమాదం

Highlights

Secunderabad: రాణిగంజ్ లోని ఎలక్ర్టిక్ లైట్ల గోడౌన్ లో ఘటన

Secunderabad: సికింద్రాబాద్ లో అగ్నిప్రమాదం సంబవించింది. రాణిగంజ్ లోని ఎలక్ర్టిక్ లైట్ల గోడల్లో ఘటన చోటు చేసుకుంది. అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. మూడు ఫైరింజన్లతో మంటలు ఆర్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories