Sangareddy: సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

Fire Accident In Sangareddy
x

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

Highlights

Sangareddy: జిన్నారం మండలం గడ్డపోతారం మైలాన్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. జిన్నారం మండలం గడ్డపోతారం మైలాన్‌ పరిశ్రమలో ఘటన చోటు చేసుకుంది. పరిశ్రమలోని వేర్‌హౌస్ లోపల రసాయనాలను వేరే డ్రమ్ములోకి మారుస్తున్న క్రమంలో ప్రమాదం జరిగినట్లు బొల్లారం సీఐ తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories